J.SURENDER KUMAR,
వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్స మెజారిటీ(1/3) సభ్యులు హాజరు కాకపోవడంతో మంగళవారం అవిశ్వాసం వీగింది..
ఈ సందర్భంగా కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి యంపిటిసిలు మర్యాద పూర్వకంగా కలిసారు. వారికి మాజీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు..