👉సీఎం కార్యాలయ ప్రకటనలో
J.SURENDER KUMAR,
వివేక్ కె. టంకా నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా వారు కలిశారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్ సభ సభ్యులు వీణా దేవి, జస్బీర్ సింగ్ గిల్, రఘురామ కృష్ణ రాజు, తదితర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. ఉన్నారు
సీఎం రేవంత్ రెడ్డిని జాతరకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం సచివాలయంలో కలిసి ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) ఆహ్వానించారు. ఆలయ కమిటీ. ముఖ్యమంత్రి కి స్వామివారి చిత్రపటాన్ని అందించి ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా ఆశీర్వదించారు.
