J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సోమవారం శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి హైదరాబాదులో సీఎం నివాసంలో కలిశారు.

ముచ్చింతాల్లో జరగనున్న సమతా కుంభ్-2024 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు. సీఎంను శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించి మంగళ శాసనములు అందించారు.