J.SURENDER KUMAR,
సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను పంచే క్రైస్తవులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాదులో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి క్రైస్తవ మత పెద్దలు శాలువా కప్పి గుచ్చలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.