👉 ఫోన్ నెంబర్ : 0877-2263261
J.SURENDER KUMAR,
తిరుమల లో నెలవారీ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం మార్చి 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది.

భక్తులు నేరుగా 0877-2263261 నంబర్‌లో టిటిడి ఇఓ ఎవి ధర్మారెడ్డితో మాట్లాడి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ప్రపంచ భక్తుల కోసం SVBC ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.