మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు చేపడుతాం!

👉మెయిన్హార్డ్ట్ కంపెనీ ప్రతినిధులు..

J.SURENDER KUMAR,

సింగపూర్ కు చెందిన మెయిన్హార్డ్ట్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన వారి భేటీలో హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టేందుకు తమ ఆసక్తి నీ వ్యక్తం చేశారు. వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై వారు సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వివరించారు. .

మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.