నలుగురు సిఐలు బదిలీ..


J.SURENDER KUMAR,


ఆసిఫాబాద్ పట్టణ సిఐ గా G. సతీష్, రెబ్బేన  సీఐ గా  చిట్టిబాబు లను నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ నరేందర్, బి రాజులను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులలో పేర్కొన్నారు