నలుగురు సిఐల బదిలీలు..


J.SURENDER KUMAR ,

పోలీస్ శాఖలు నలుగురు సిఐల ను బదిలీ చేస్తూ మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఐటీ, కోర్ రామగుండంలో సిఐ గా విధులు నిర్వహిస్తున్న ఎం శ్రీనివాస్ ను వేములవాడ రూరల్ కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న Y. కృష్ణ కుమార్ ను ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.

వెయిటింగ్ లో ఉన్న B.రాజును మంథని సర్కిల్ కు బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఏ నరేందర్ ను లక్షట్ పేట కు బదిలీ చేశారు. టి సంజీవ్ ను రాజన్న సిరిసిల్ల ఎస్ బి సి ఐ గా బదిలీ చేశారు.