ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ మృతి !


J.SURENDER KUMAR,

ప్రముఖ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. . నారీమన్​ అనేక ప్రతిష్టాత్మక కేసుల్లో తన వాదనలను వినిపించారు. భారత అదనపు సొలిసిటర్ జనరల్​గా పనిచేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటినసమయంలో తన పదవికి రాజీనామా చేశారు.