J.SURENDER KUMAR,
తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో పొర్ణమి న ఈ కుమారధార తీర్చ ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు.

సహజసిద్ధమైన అడవి పచ్చదనం, లోయ వాతావరణంలో వేలాది మంది భక్తజనం ఆధ్యాత్మిక శోభ ఉత్సవాన్ని తిలకించారు
భక్తజనం కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుధీర్ఘ భూభాగం మధ్య భక్తుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణానికి టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్, అన్నప్రసాదం, ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశాయి.
