టీటీడీ కళ్యాణ మండపాల లీజుకు దరఖాస్తులు !

J. SURENDER KUMAR,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 18 టీటీడీ కల్యాణ మండపాలను 5 ఏళ్లపాటు లైసెన్స్‌తో నిర్వహించేందుకు ఆసక్తిగల దరఖాస్తుదారుల నుండి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని కోరారు.

ఆసక్తిగల హిందూ దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు మరియు వ్యక్తులు ఇతర వివరాల కోసం

 www.tirumala.org , 

www.tirupatibalaji.ap.gov.in లేదా

 www.tender.apeprocurement.gov.in 

సందర్శించవచ్చు.