J.SURENDER KUMAR,
దళితులలో జనాభా ప్రాతిపాదికన ABCD వర్గికరణ అంశంపై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను మంత్రి దామోదర్ నరసింహ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, హైదరాబాదులో శనివారం రాత్రి కలిసి చర్చించారు.

సుప్రీం కోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం గురించి మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హై కోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ తో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.