ధర్మపురిలో జాతీయ రహదారి పై కట్టడాలు తొలగింపు!

👉” ఉప్పు ఎఫెక్ట్ ”

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణంలోని 63 జాతీయ రహదారి పై ప్రమాద భరితంగా ఉన్న సిమెంట్ కట్టడాలను శుక్రవారం మున్సిపల్ తొలగించారు.

శుక్రవారం నాటి దృశ్యం


63వ జాతీయ రహదారిపై ప్రయాణం ప్రజల పాలిట ప్రమాదకరంగా ప్రాణాంతకంగా మారింది. గురువారం ‘ ఉప్పు ‘ లో ప్రచురితమైన వార్త కథనానికి అధికార యంత్రంగా స్పందించి, తెల్లవారుజామున జెసిబి యంత్రాలతో సిమెంట్ కట్టడాలను తొలగించారు.

గురువారం నాటి దృశ్యం