ధర్మపురిలో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలు !


J.SURENDER KUMAR,

పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శుక్రవారం నంది చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ పార్టీ శ్రేణులు వేడుకలను నిర్వహించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 43 సంవత్సరాల క్రితం 1982 మార్చి 3 తెలుగుదేశం పార్టీ స్థాపించ అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో అవకాశం కల్పించారు అని ఈ సందర్భంగా దేశం నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ ఉప్పుల రామకృష్ణయ్య, తీర్మం దాస్ శ్రీనివాస్, గుండారపు రాజశేఖర్, కొసన ప్రభాకర్ రెడ్డి, వొజ్జల పుల్లయ్య శాస్త్రి, దూడ గంగారాం, పిల్లి లక్ష్మణ్, కాసిపేట సురేష్ , తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.