ధర్మపురి నరసింహుని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ధర్మపురి శ్రీ యోగ నరసింహస్వామి ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు.

బ్రహ్మ పుష్కరిలో జరిగిన దోలోత్స్వం లో జగిత్యా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక జడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, కౌన్సిలర్లు బండారి అశోక్, అయోరి వేణు గోపాల్, బీఆర్ఎస్ నాయకులు, సౌల భీమన్న, అయ్యోరే రాజేష్, తదితరులు ఉన్నారు.