J.SURENDER KUMAR
జగిత్యాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా
డబ్బ లక్ష్మారెడ్డి గెలిచారు.
గురువారం పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో చివరి ఓటు లెక్కింపు వరకు అభ్యర్థుల గెలుపు ఓటములు ఉత్కంఠంగా మారింది.
కేవలం రెండు ఓట్ల మెజార్టీతో గెలుపోటములు లక్ష్మారెడ్డి విజయం సాధించారు. అధ్యక్ష స్థానంకు పోటీపడిన శ్రీరాములకు 104 ఓట్లు రాగా లక్ష్మారెడ్డికి 106 ఒట్టు వచ్చాయి. ఎన్నికల అధికారి లక్ష్మారెడ్డి గెలిచినట్టు ప్రకటించారు.