కొండగట్టు అంజన్న 48 రోజుల హుండీ ఆదాయం కోటి 12 లక్షలు !

👉రోజుకు దాదాపు ₹ 23 లక్షలు..

J.SURENDER KUMAR,

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ హుండి ఆదాయం కోటి 11 లక్షల,7329 ( కోటి 11 లక్షల ఏడు వేల మూడు వందల ఇరుతొమ్మిది రూపాయల ) నగదు వచ్చింది.
48 రోజులకు సంబందించిన 12 హుండి ల ను
పోలీసులు ఆధ్వర్యంలో భారీ భద్రత మధ్యన బుధవారం లెక్కించారు. రోజుకు దాదాపు ₹ 23 లక్షల హుండీ లో భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు


భారీ బందోబస్తు లో దేవదాయ శాఖ అధికారులు బుధవారం హుండీ లెక్కించారు.74 గ్రాముల ముడి బంగారం, 5 1/2 కిలోల వెండి, 40 విదేశి కరెన్సీ నోట్లు హుండిలో వచ్చాయి.