J.SURENDER KUMAR,
నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నీని బుధవారం టాస్ వేసి ప్రారంభించారు.
క్రీడలను, క్రీడకారులను ప్రోత్సహించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.