J.SURENDER KUMAR,
దుబాయ్ లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ACB డీజీ కి మెయిల్ ద్వారా పిర్యాదు
జిల్లా కేంద్రం లో ని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద 5000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ మనోహర్.
బీర్పూర్ మండలంలో కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బె లేబుల్ వారెంట్ (NBW) జారి అయిన కేసు లో పెర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి మామ గంగాధర్ వద్ద 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న పట్టుకున్న ACB DSP రమణమూర్తి ACB CI కృష్ణ కుమార్