J.SURENDER KUMAR,
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన స్వగ్రామం కాటారం మండలం ధన్వాడ లో మంగళవారం ఉగాది వేడుకలు జరుపుకున్నారు.

ఉగాది పర్వదినం స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు సమృద్ది గా పండాలని రాష్ట్ర, దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రజలకు.ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

–