J.SURENDER KUMAR,
శ్రీనివాస మంగాపురంలో మూడు రోజుల వార్షిక వసంతోత్సవంలో రెండో రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి స్వర్ణ రథంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉత్సవ దేవతలకు మధ్యాహ్నం స్నపన తిరుమంజనంతో వార్షిక వసంతోత్సవం వైభవంగా జరిగింది.ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో . గోపీనాథ్, సూపరింటెండెంట్ చంగల్ రాయలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ . ఈ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.