శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, లక్ష్మణ్ కుమార్, మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


స్వామివారికి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు ,పూజా సామాగ్రిని అర్చకులకు అందించారు అర్చకులు ఆశీర్వదించి స్వామివారికి తీర్థప్రసాదాలు అందించారు.