J. SURENDER KUMAR,
ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సమావేశం అయ్యారు.
సమావేశం వివరాలు తెలియాల్సి ఉంది.