J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ,ధర్మారం మండలం కటికేనపెల్లి చెందిన నరేష్ పైన ఆదివారం రాత్రి ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నరేష్ ను కరీంనగర్ లోని అపోలో హాస్పిటల్ చేర్చారు.

దాడి సమాచారం తెలిసిన ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్ ఓకే ఓకే రాత్రి ధర్మపురి నుంచి కరీంనగర్ కు ఆస్పత్రికి వెళ్లా రు.
నరేష్ ను పరామర్శించి వైద్యులను నరేష్ ఆరోగ్య పరిస్థితి పై మాట్లాడారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.