పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ?

J.SURENDER KUMAR,


గ్రామీణ ప్రాంత ప్రజలను, పోలీసులను ముప్పు తిప్పలు పేడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను ( అంతర్ రాష్ట్ర దొంగ ) పోలీస్ వర్గాలు ఆవునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా వేసి అదుపులోకి తీసుకున్నట్టు చర్చ.


ఈ క్రిమినల్ కు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన అనేక కేసులతో సంబంధం ఉన్నట్టు చర్చ. ఉత్తర తెలంగాణ జిల్లాల కు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో విచారిస్తున్నట్టు చర్చ. జగిత్యాల జిల్లాలోను కేసులతో ఈ క్రిమినల్ కు సంబంధాలు ఉన్నట్టు చర్చ నెలకొంది.