శ్రీవారి మెట్టు వద్దా స్కాన్ చేసిన టోకెన్లకే దర్శనం !

J.SURENDER KUMAR,

శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది.దీనికి సంబంధించిన ట్రయల్ రన్ గురువారం శ్రీకారం చుట్టారు.


శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలని, లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దర్శన క్యూ లైన్లలో కీ  అనుమతించారు.

భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ ప్రకటన లో తెలిపింది.