కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టులో బెయిల్ !

J.SURENDER KUMAR,

మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టులో శుక్రవారం బెయిల్ లభించింది.
మనీలాండరింగ్​ కేసులో మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది .

దీంతో పాటు ఈడీ అరెస్ట్​ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్​ను విసృత ధర్మాసనానికి బదిలీ చేసింది.