J.SURENDER KUMAR,
ధర్మపురి జూనియర్ సివిల్ కోర్టు ఇంచార్జ్ అదనపు ప్రభుత్వా న్యాయవాదిగా ప్రభుత్వం రౌతు రాజేష్ ను నియమించింది. ఈ మేర కు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

బుగ్గరాం మండలంలోని శేకల్ల గ్రామానికి చెందిన న్యాయవాది రౌతు రాజేష్ నియామకం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ రాజేష్ ను ఘనంగా సన్మానించి అభినందలు తెలిపారు