రేపు ధర్మపురి పట్టణంలో ఉచిత వైద్య శిబిరం !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో శుక్రవారం సన్ షైన్ ఆసుపత్రి కరీంనగర్ వారి చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు 7 వ వార్డ్ కౌన్సిలర్, వేముల నాగలక్ష్మి రాజేష్ , ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారని వివరించారు.


👉ఉదయం 10:00 గంటల నుండి 2:00 గంటల వరకు స్థానిక S.H గార్డెన్ లో


👉పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు..

ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

9948074036, -9490531020


👉 వైద్య శిబిరంలో అందుబాటులో వైద్య సేవలు:-


👉 ⏩ BP CHECKUP


👉 ⏩ GRBS


👉 ⏩ ECG


👉 ⏩ 2DECHO


👉 ⏩ DOCTOR CONSULTATIONS


👉 ⏩ FREE MEDICINE


ఇట్టి వివరాలను ప్రకటనలు ఆమె పేర్కొన్నారు.