J.SURENDER KUMAR,
ధర్మారం మండలంలోని సాయం పేట గ్రామానికి చెందిన ఓదెలు దుబాయిలో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ₹ 5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారు.

అనంతరం దొంగతుర్తి గ్రామానికి చెందిన కునరపు రాజు జ్వరంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఈ సందర్భంగా ₹ 5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.