J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి చెందిన చీపిరిశెట్టి రాజేష్ గ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియమించారు.
ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజేష్ కు నియామక పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉పరామర్శ…

ఎండపెల్లి మండలం అంబరిపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో రమేష్ చికిత్స చేయించుకుంటున్నాడు.
బుధవారం రమేష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.