J.SURENDER KUMAR,
పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం, రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు, అధికార యంత్రాంగం విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.. ఘనంగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన చేపట్టి పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సమావేశాలు, సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.
ఈరోజు సాయంత్రం కోకాపేట్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.