👉క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం!
👉అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం కేంద్రపాలిత ప్రాంత (AGMUT) అంటే !
J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న నలినీ ప్రభాత్‌ను మూడేళ్లపాటు ఏజీఎంయూటీ కేడర్‌కు ఇంటర్‌స్టేట్ డిప్యుటేషన్ కు క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది.
ఐపీఎస్ అధికారి నలిని ప్రభాత్ కు కొత్త టాస్క్ ఇవ్వొచ్చని చర్చ. AGMUT అంటే (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం మరియు కేంద్రపాలిత ప్రాంత కేడర్, ) నియంత్రణ అధికారం కలిగి ఉంటారు. ఏపీ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నళిని ప్రభాత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ పనిచేశారు.