టిటిడి అన్నదానంకు ఆర్ఎస్ బ్రదర్స్ 3.70 కోట్ల విరాళం!


J.SURENDER KUMAR,


హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్‌ బ్రదర్స్‌,  మేనేజింగ్‌ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు,  రాజమౌళి,  ప్రసాదరావు,  మాలతీ లక్ష్మీ కుమారిలు బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ₹ 3.70 కోట్లు విరాళంగా అందజేశారు.

తిరుమలలో అదనపు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.