👉బ్యాంకు అకౌంట్ నుంచి ₹4 లక్షల గల్లంతు !
J.SURENDER KUMAR,
సైబర్ నేరగాళ్ల మాయాజాలమో, గేమ్ యాప్ ఆట మాయతోనో తెలియదు కానీ. బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన బ్యాంకు ఖాతాదారుడి ఖాతా నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు మాయమయ్యాయి.
బాధిత ఖాతాదారుడు, తన బ్యాంక్ అకౌంట్ లో లక్షలాది రూపాయల మాయంపై పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.