దాసాంజనేయ దేవాలయం లో సహస్ర అభిషేకం !

J.SURENDER KUMAR,


సనాతన ధర్మ పరిరక్షణార్థం, లోక క్షేమం కోరి అన్యోన్య బ్రాహ్మణుల సహాయంతో శుక్రవారం దాసాంజనేయ దేవాలయం లో గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి డాక్టర్ వొజ్జెల దేవీ ప్రసాద్ వైదిక నిర్వహణ లో అత్యంత వైభవము గా జరిగాయి.


అభిషేక కార్యక్రమాల వివరాలను సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది వివరించారు. వివరాలకు, ఫోన్ నెంబర్ 9000013755 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

👉 రేపు..
శనివారం ఈస్ట్ యాదవ నగర్ ట్రీ పార్క్ అల్కాపురి లో 9.30. నుండి అభిషేకం ప్రారంభమవుతుంది.


👉15 న ఆదివారం…
ఆదివారం గౌతమీ గజానన మిత్ర మండలి కొత్తపేట


👉16 న సోమవారం ….
సోమవారం గణేష్ టెంపుల్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో నిర్వహించిన నున్నారు.