J.SURENDER KUMAR,
వినాయక నవరాత్రుల్లో రెండో రోజు అయిన ఆదివారం భాద్రపద శుద్ధ పంచమి, ఋషిపంచమి న శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయం, మల్లాపూర్ (తిరుమల మిలీనియం ప్రక్కన) నందు వంద మంది బ్రాహ్మణుల సహాయంతో “గణపతి అధర్వ శీర్ష సహస్ర అభిషేకం”స శాస్త్రంగా జరిగినది.

దుర్గా మాత సన్నిధిలో మహిలలు సమూహక లలితా సహస్ర నామ పారాయణం చేశారు. ఋషి పంచమి రోజున స్వామి వారి సన్నిధి లో పూజించడం ఎంతో అపురూపం సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.

కార్యక్రమ ఇతర వివరాలకు ఈ ఫోన్ నెంబర్ కు 9000013755 సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.