👉హైదరాబాద్ లోని గణేష్ మండపాలలో..
J.SURENDER KUMAR,
శ్రీ క్రోధి నామ సంవత్సర వినాయక నవరాత్రుల్లో భాగంగా సనాతన ధర్మపరి రక్షణార్ధం అన్యోన్య బ్రాహ్మణుల సహాయంతో 9 రోజులు రోజు కు ఒక్క ప్రదేశం లో గణపతి అధర్వ శీర్ష సహస్ర అభిషేకం చేయ శివ సంకల్పమైనది. అని
సహస్ర అభిషేక సమన్వయ కర్త ,బ్రహ్మశ్రీ వినోద్ కుమార్ మహావాది ప్రకటనలో తెలిపారు.
👉వాటి వివరములు

శ్రీ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని 8-9-2024 ఆదివారం నుండి 16-9-2024 సోమవారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలనుండి క్రింద పేర్కొన్న వేదికలలో
👉8-09-2024 ఆదివారము మల్లాపూర్ హైదరాబాద్.
👉9-09-2024 సోమవారము – జానకీ రెసిడెన్సీ,గాయత్రి పురం కాలనీ,కొత్తపేట, హైదరాబాద్.
👉10-09-2024 మంగళవారము – ఖైరతాబాద్ పెద్ద గణపతి హైదరాబాద్. (ఉదయం 5 గం – 7 గం. ల వరకు)

👉11-09-2024 బుధవారము – శంకర మఠం, నల్లకుంట, హైదరాబాద్.
👉12-09-2024 గురువారము ఈస్ట్ యాదవ నగర్ పార్క్, రోడ్డు నం.9, అల్కాపురి సిగ్నల్ దగ్గర..
👉13-09-2024 శుక్రవారము – శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం, నాగేశ్వర కాలనీ, కొత్తపేట.
👉14-09-2024 శనివారము-శ్రీచక్రపీఠం, రాంపల్లి, ఘట్కేసర్- E.CI.Lరోడ్డు.
👉15-09-2024 ఆదివారము – గౌతమి గజాణన మిత్ర మండలి, కొత్తపేట, హైదరాబాద్

👉16-09-2024సోమవారము. శ్రీగణేష్ టెంపుల్ సికిందరాబాద్ స్టేషన్ దగ్గర
👉లొకేషన్, వివరాలకు సంప్రదించండి
బ్రహ్మశ్రీ వినోద్ కుమార్ మహావాది
సహస్ర అభిషేక సమన్వయ కర్త ,
ఫోన్ నెంబర్ : 9000013755
