J.SURENDER KUMAR,
ఈ నెల 14 న ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మరియు మంత్రి శ్రీధర్ బాబు గమంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన నేపథ్యంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెలిప్యాడ్ ను పరిశీలించారు.

ధర్మారం మండలానికి రానున్న నేపథ్యంలో గురువారం నంది మేడారం వద్ద గల హెలిప్యాడ్ ను, శంకుస్థాపన జరుగు స్థలాలను, ప్రభుత్వ RDO మరియు జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లను సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.