జర్నలిస్ట్ నారాయణ మృతి పట్ల  సీఎం రేవంత్ రెడ్డి సంతాపం !

J.SURENDER KUMAR,


ఈటీవీ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ  మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమని ఒక సందేశంలో పేర్కొన్నారు. భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి తన  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.