ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపతి పూజలు !

J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం వేదమంత్రాలతో గణపతి పూజలు నిర్వహించారు.


వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా
ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి కాంత కుమారి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ప్రజలకు, కాంగ్రెస్ పార్టి శ్రేణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు