ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

👉గొల్లపల్లి వెలుగటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, సభ్యులు !


J.SURENDER KUMAR,


గొల్లపల్లి మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన బీమ సంతోష్ మరియు వైఎస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి కమిటీ సభ్యులు ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన తమను నియమించినందుకు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.


👉వెల్లటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ.


వెల్గటూర్ మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, మరియు వైఎస్ చైర్మన్ కొల్ల తిరుపతి కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన తమను నియమించినందుకు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.