పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నూతనంగా ఎంపిక కాబడిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలసి అభినందించారు.


హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం నూతనంగా నియమకమైన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రి దామోదర రాజనర్సింహ మినిస్టర్ క్వాటర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,మాజీ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు