J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవానికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హాజరవుతారని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరుగు వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ముఖ్య అతిథి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రసంగం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు