J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం జైన గ్రామానికి చెంది గాజుల రమేష్ , 2022 జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ధర్మపురి గాయత్రి బ్యాంక్, బ్రాంచ్ లో మృతుడికి నిర్భయ సేవింగ్ అకౌంట్ ఉంది.
ప్రమాద బీమా కింద మృతుడి తండ్రి గాజుల లచ్చయ్య కు బ్యాంక్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామనరసింహా రెడ్డి అందించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.