పురుషోత్తమ్ రెడ్డి మృతి బాధాకరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి బాధాకరమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


హైదరాబాదులో ఆదివారం పురుషోత్తం రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.


అనంతరం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి , మరియు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అంతిమ యాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు..