సమ్మిరెడ్డి మృతి తీరని లోటు మంత్రి శ్రీధర్ బాబు!

J.SURENDER KUMAR,


తుమ్మేటి సమ్మిరెడ్డి  అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

జమ్మికుంట పట్టణం MPR గార్డెన్స్ లో సోమవారం  జరిగిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  తుమ్మేటి సమ్మిరెడ్డి  దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై మంత్రి శ్రీధర్ బాబు సమ్మిరెడ్డి  చిత్ర పటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు.

మంత్రి  తోపాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . వివిధ రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.