ట్రి పార్క్ లో గణపతి సహస్ర అభిషేకం !

J.SURENDER KUMAR,


వినాయక నవరాత్రుల్లో భాగంగా 8 వ రోజు శనివారం, అన్యోన్య బ్రాహ్మణుల సహాయంతో “గణపతి సహస్ర అభిషేకం”ఈస్ట్ యాదవ నగర్ ట్రీ పార్క్ లో జరిగింది.

యాదవ నగర్ ట్రీ పార్క్ అధ్యక్షులు నిట్టూరి బాపు జన్మ దినం కావడం మరో విశేషం.దాదాపు పది సంవత్సరాల నుండి గణపతి సహస్ర అభిషేకం ఈ పార్క్ లో చేయడం విశేషం అని సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహా వాది తెలిపారు. కార్యక్రమ వివరాల కోసం 9000013755
ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు


👉రేపు
ఆదివారం గౌతమీ గజానన మిత్ర మండలి కొత్తపేట లో “గణపతి సహస్ర అభిషేకం”
10.00.am కల్లా గణపతి వద్దకు రావాలని మనవి


👉సోమవారం


సోమవారం 10.00 గంటలనుండి గణేష్ దేవాలయము రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో గణపతి కార్యక్రమం చేస్తారు కాబట్టి అందరూ పాల్గొన మనవి