అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నియోజకవర్గంలోని మండలాలలో ఏర్పాటుచేసిన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


👉పెగడపల్లి మండలంలో..


పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామం లో దేవి నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించరు.ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు


👉వెలగటూర్ మండలంలో..


వెల్గటూర్ మండలం కొత్తపల్లి గ్రామం లో దేవి నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించరు.ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు