ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ పదుల సంఖ్యలో నక్సల్స్ మృతి !

J.SURENDER KUMAR,


ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో, అబుజ్‌మాద్ అడవుల్లో పోలీసులు ఎదురుకాల్పులలో పదుల సంఖ్యలో నక్సల్స్ మరణించారు. ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలోఆయుధాల డేన్  బయటపడింది .

పిటిఏ వార్త కథనం ప్రత్యక్ష ప్రసారం

శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నారాయణ్‌పూర్‌, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అబుజ్‌మద్‌ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.


ఎన్‌కౌంటర్‌లో  నక్సల్స్ మృతుల సంఖ్య 14 కు చేరిందని పిటిఐ వార్తా కథనం.  ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు న్యూస్‌వైర్, ANI వార్త కథనాలు.
ఎన్కౌంటర్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..